కేంద్ర బృందం పర్యటన.. ఆదుకోవాలని విజ్ఞప్తి

కేంద్ర బృందం పర్యటన.. ఆదుకోవాలని విజ్ఞప్తి

AP: రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటిస్తుంది. ఈ క్రమంలో కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం రూ.901 కోట్ల తక్షణసాయం కోరింది. అయితే రూ. 6,384 కోట్ల నష్టం జరిగిందని.. ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఇటీవల వచ్చిన మొంథా తుఫాన్ వల్ల జరిగిన నష్టంపై ఆర్టీజీఎస్‌లో అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.