'ప్రజా ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి'

NRML: ప్రజా ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల సంబంధిత పోలీసు అధికారులు ఆదేశించారు. బుధవారం బైంసా పట్టణంలోని ఏఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల వద్ద నుండి వినతి పత్రాలను స్వీకరించారు. సమస్యలను పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.