పెద్ద శంకరంపేట్ బీజేపీ మండల కార్యవర్గ సమావేశం

మెదక్: పెద్ద శంకరంపేటలోని బీజేపీ కార్యాలయంలో మండల బీజేపీ అధ్యక్షుడు కోణం విఠల్ ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా కోణం విఠల్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు బూత్ స్థాయి వరకు అమ్మ పేరుతో ఒక చెట్టు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు.