ఎయిడ్స్ నివారణపై కలెక్టర్ అవగాహన ర్యాలీ

ఎయిడ్స్ నివారణపై కలెక్టర్  అవగాహన ర్యాలీ

MDK: ప్రజా పాలన - ప్రగతి ప్రాణాలికలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి రాందాస్ చౌరస్తా వరకు ఎయిడ్స్ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఆరోగ్య వారోత్సవాల్లో 4వ రోజున నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎయిడ్స్ మరియు క్షయ వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు. వైద్య సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.