మహిళా సంఘాల ద్వారా వృద్ధాశ్రమం నిర్వహణ: కలెక్టర్

PDPL: మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా పెద్దపల్లి జిల్లాలో వృద్ధాశ్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. నిర్వహణ అవగాహన ఒప్పందం కుదుర్చుకునే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళా సంఘాలు పొదుపు, తదితర విషయాలే కాకుండా సామాజిక సేవకు ముందుకు రావడం సంతోషకరంగా ఉందన్నారు.