బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

SDPT: బెజ్జంకి శ్రీ లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆదివారం తిరుకల్యాణం జరగనుండగా, ఏప్రిల్ 2న శకట ఉత్సవం నిర్వహిస్తారు. జాతరలో కీలకమైన రథోత్సవం ఏప్రిల్ 3 రాత్రి ప్రారంభమై శుక్రవారం తెల్లవారుజామున జరుగుతుంది. స్వామివారి దర్శనార్థం దూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా రానున్నారని కమిటీ చైర్మన్ జెల్ల ప్రభాకర్ తెలిపారు. (వీడియో)