VIDEO: మంత్రి నిధులతో రోడ్డు నిర్మాణంకై ప్రణాళిక

VIDEO: మంత్రి నిధులతో రోడ్డు నిర్మాణంకై ప్రణాళిక

ELR: నూజివీడు మండలం తుక్కులూరు గ్రామంలోని క్వారీకి వెళ్లే మార్గంలో మంత్రి పార్థసారథి నిధులతో రోడ్డును నిర్మించనున్నట్లు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు యనమదల వాసు తెలిపారు. తుక్కులూరులో ఆయన ఆదివారం మాట్లాడుతూ.. స్మశానం నుండి తొలగించిన వ్యర్ధాలను రోడ్డుపై పోయడం పట్ల మంత్రి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెప్పారు.