ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తులు

TPT: ఏర్పేడు వద్ద ఉన్న IISERలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఫీల్డ్ అసిస్టెంట్-01 పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం తెలిపింది. ఏదైనా డిగ్రీ, 4 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు https://www.iisertirupati.ac.in/jobs/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేది మే 07.