‘మహిళల భద్రతకు మహిళా పోలీసులే పనిచేయాలి’

‘మహిళల భద్రతకు మహిళా పోలీసులే పనిచేయాలి’

KRNL: జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు శనివారం కర్నూలు పోలీసు అధికారులు ఆయా పోలీసు స్టేషన్లలో సచివాలయ వార్డు, గ్రామ మహిళా పోలీసులతో సమావేశాలు నిర్వహించారు. పలు సూచనలు చేశారు. మహిళా పోలీసులు పట్టణాలలో, గ్రామాలలో పోలీసులకు సమాచారాన్ని అందించడంలో కీలకంగా ఉండాలన్నారు. తమకు కేటాయించిన సచివాలయాల్లో మహిళల సమస్యలను తెలుసుకోవాలన్నారు.