105 అర్జీలను స్వీకరించిన ఎస్పీ

105 అర్జీలను స్వీకరించిన ఎస్పీ

ATP: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఎస్పీ జగదీష్ ఆదేశించారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన 105 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.