ప్రభుత్వ విప్‌లుగా ముగ్గురు ఎమ్మెల్యేలు
TG: శాసనసభకు ప్రభుత్వ విప్‌లను గవర్నర్ నియమించారు. విజయరమణరావు, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వేముల వీరేషంలకు బాధ్యత అప్పగించారు. ఈ మేరకు గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు.