సీపీఎం ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి

సీపీఎం ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి

విశాఖ: గొలుగొండ మండలం బుడ్డడపాడు గ్రామంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు అడిగర్ల రాజు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా జ్యోతిరావు పూలే చిత్రిపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. అంటరానితనం, కులవ్యవస్థ నిర్ములనతో పాటు మహిలోద్ధరణకు జ్యోతిరావు పూలే కృషి చేశారన్నారు.