నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

NGKL: కల్వకుర్తి ఆర్టీసీ డిపోలో మంగళవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ సుభాషిణి తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు డిపో పరిధిలో నెలకొన్న సమస్యలకు, పరిష్కార మార్గాలు చూపుతూ ప్రయాణికులు, వ్యాపారులు, ఉద్యోగులు సూచనలు, సలహాలు ఇవ్వాలని చెప్పారు. ప్రయాణికులు 99592 26292 ఫోన్ చేయాలని కోరారు.