భవానీపురంలో భారతరత్న జయంతి వేడుకలు
NTR: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బీ.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా విజయవాడ భవానీపురం 42వ డివిజన్‌లో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే YS చౌదరి పాల్గొన్నారు. ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నేడు ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని చెప్పుకొచ్చారు. ఆయనతో పాటు స్థానిక నేతలు ఉన్నారు.