VIDEO: కొమురవెల్లిలో రథయాత్రకు పోటెత్తిన భక్తులు
SDPT: జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం కొమురవెల్లిలో మల్లికార్జున స్వామివారి కళ్యాణ మహోత్సవం ఆదివారం రోజున అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం నుంచి దేవాలయం ప్రాంగణం అంతా మల్లన్న స్వామి శరణు ఘోషతో మారుమోగింది. ఆదివారం రాత్రి ప్రారంభమైన రథయాత్రలో భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. దేవాలయ ప్రాంగణం నుంచి ప్రారంభమైన రథయాత్ర పురవీధుల గుండా సాగింది.