VIDEO: పత్తి కొనుగోలు నిబంధనలు సడలించాలని డిమాండ్

VIDEO: పత్తి కొనుగోలు నిబంధనలు సడలించాలని డిమాండ్

GNTR: పత్తి రైతుల సమస్యలపై గుంటూరు CCI వద్ద డిసెంబర్ 10న జరగనున్న ధర్నాను విజయవంతం చేయాలని సోమవారం గుంటూరులో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కొల్లి రంగారెడ్డి పిలుపునిచ్చారు. తుఫాన్లు - వర్షాల వల్ల నష్టపోయిన ప్రత్తి రైతులకు మద్దతు ధర అందేలా సీసీ నిబంధనలు సడలించాలనీ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే కొనుగోలు చేయాలని కోరారు.