తాడిపత్రి: ప్రమాదకరంగా మ్యాన్ హోల్

ATP: తాడిపత్రి పట్టణంలో నంద్యాల ప్రధాన రహదారిపై మ్యాన్ హోల్ ప్రమాదకరంగా ఉంది. ఎస్వీ ఫంక్షన్ హాల్ వద్ద మూత పగిలిపోయి దర్శనమిస్తోంది. ఎటువంటి ప్రమాద సూచికలు సైతం ఏర్పాటు చేయలేదు. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి మ్యాన్ హోల్ మూత ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.