VIDEO: ఎలక్షన్ కోడ్ అమలు.. ఫ్లెక్సీల తొలగింపు

VIDEO: ఎలక్షన్ కోడ్ అమలు.. ఫ్లెక్సీల తొలగింపు

WGL: ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మంగళవారం వర్ధన్నపేట పట్టణంలో మున్సిపల్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ప్రధాన కూడళ్లు, విద్యుత్ స్తంభాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలను తొలగించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ సుధీర్ కుమార్ హెచ్చరించారు.