VIDEO: వాడపల్లి వెంకన్నను దర్శించుకున్ బొర్రా రాధాకృష్ణ

VIDEO: వాడపల్లి వెంకన్నను దర్శించుకున్ బొర్రా రాధాకృష్ణ

కోనసీమ: విజయవాడ కనకదుర్గా దేవస్థానం ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ కుటుంబ సమేతంగా వాడపల్లి శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. బుధవారం స్వామి దర్శనానికి వచ్చిన వారికి ఆలయ డీసీ చక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయం మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. స్వామి వారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.