అత్యధిక బొగ్గు రవాణా చేసిన OCP5P ప్రాజెక్టు

అత్యధిక బొగ్గు రవాణా చేసిన OCP5P ప్రాజెక్టు

PDPL: రామగుండం సింగరేణి సంస్థ OCP-5 ప్రాజెక్టులో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి ఉత్పాదక లక్ష్యాన్ని దాటిన సందర్భంగా అధికారులు, ఉద్యోగులను RG-1 GM లలిత్ కుమార్ అభినందించారు. అనంతరం బహుమతులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టు ఆవరణలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్దేశించిన 32 లక్షలకు గాను 33 లక్షల టన్నులకు పైగా అత్యధిక బొగ్గు రవాణా చేసినట్లు తెలిపారు.