'ప్రభుత్వ కక్ష సాధింపు విధానం సరైనది కాదు'
ADB: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న కక్ష సాధింపు విధానం సరైనది కాదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం జిల్లా జైల్లో ఉన్న బాల్క సుమన్‌ను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలిపే హక్కును రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.