జిల్లాలో సదరం క్యాంపులు

జిల్లాలో సదరం క్యాంపులు

NGKL: జిల్లాలో ఈ నెల 6 నుంచి 31వ తేదీ వరకు సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 2025లో UDID కోసం దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు తేదీల వారీగా హాజరుకావాలని సూచించారు. శారీరక దివ్యాంగుల క్యాంపు అక్టోబర్ 6వ తేదీన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతుందన్నారు.