విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణాల తనిఖీ
ATP: విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం వజ్రకరూరు మండలం రావులపాడు గ్రామం వద్ద విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని, కొనకొండ్ల గ్రామ వద్ద విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాన్ని ఇవాళ ఆయన తనిఖీ చేశారు.