VIDEO: గిద్దలూరు పరిసర ప్రాంతాలలో భారీ వర్షం

VIDEO: గిద్దలూరు పరిసర ప్రాంతాలలో భారీ వర్షం

ప్రకాశం: గిద్దలూరు పరిసర ప్రాంతాలలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాలలో ఈదురు గాలుల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను తీరం దాటిన నేపథ్యంలో వాతావరణ శాఖ రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గిద్దలూరులో గత 24 గంటలుగా పొడి వాతావరణం కనిపించిన బుధవారం మళ్లీ భారీ వర్షం కురిసింది.