‘వైసీపీ బలోపేతానికి కృషి చేస్తాం'
KDP: త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కడపలో వైసీపీ బలోపేతానికి తమవంతు కృషి చేస్తామని కడపకు చెందిన వైసీపీ నేతలు పేర్కొన్నారు. పులివెందుల పర్యటనలో ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కడపకు చెందిన సీనియర్ నాయకులు పాకా సురేష్, సునీల్ కుమార్, నిత్యానంద రెడ్డి, శ్రీరంజన్ రెడ్డి ఆయనను కలిశారు.