VIDEO: ప్రజలతో ప్రజాప్రతినిధుల మూఖా-ముఖి: ఎమ్మెల్యే కేఆర్

WGL: ప్రజావాణి ప్రజాప్రతినిధులతో ముఖాముఖీ కార్యక్రమంలో భాగంగా గురువారం వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వినతులు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడటంతో పాటు పలు సమస్యలను అధికారులకు పంపించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఎక్కడి సమస్యలను అక్కడే పరిష్కరించడం జరుగుతుంది..