'80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం పంపిణీ'

'80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం పంపిణీ'

NLG: ఆహార భద్రతలో భాగంగా దేశ వ్యాప్తంగా 80 కోట్ల మంది పేద ప్రజలకు ప్రతి నెలా 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి చెప్పారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని FCI గోదాంలో డివిజనల్‌ కార్యాలయాన్ని మంత్రిలు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు.