VIDEO: CCI కొనుగోళ్లు బంద్.. ఇంకా చేనులలోనే పత్తి

VIDEO: CCI కొనుగోళ్లు బంద్.. ఇంకా చేనులలోనే పత్తి

MNCL: భీమిని మండలం వెంకటాపూర్ గ్రామంలో పత్తి ఇంకా చేనులలోనే ఉండగా CCI కొనుగోళ్లు బంద్ కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో రైతు చేతికి పత్తి రావడానికి ఇంకో 15 రోజులు పట్టేలా ఉన్నా అప్పుడే CCI కొనుగోళ్లను నిలిపివేయడంతో ప్రైవేట్ దళారులు తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారని బాధిత రైతులు వాపోతున్నారు.