VIDEO: 'సినీ ఇండస్ట్రీ నుంచి ప్రకాష్ రాజ్‌ను బ్యాన్ చేయాలి'

VIDEO: 'సినీ ఇండస్ట్రీ నుంచి ప్రకాష్ రాజ్‌ను బ్యాన్ చేయాలి'

RR: సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై జిల్లా అర్బన్ బీజేపీ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్‌ను ఎవరైనా చంపితే తాను బాధ్యత తీసుకుంటానన్నారు. హిందూ ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఉరికించి కొడతామని హెచ్చరించారు. నాస్తికుడు అనే ముసగులో హిందూ ధర్మంపై దాడి చేస్తున్న ప్రకాష్ రాజ్‌ను సినీ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలన్నారు.