మంత్రి తుమ్మలను కలిసిన మాజీ జెడ్పీటీసీ
KMR: మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సోమవారం బీర్కూర్ మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సోమవారం ఆయనను శాలువతో సత్కరించారు. అనంతరం బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. అనంతరం సుదర్శన్ రెడ్డిని శాలువతో సన్మానించారు.