పాడైన వంతెనలు పై పొంచివున్న ప్రమాదం

SKLM: వంశధార ఎడమ ప్రధాన కాలువపై ఉన్న పలు వంతెనలు ప్రమాదానికి నెలయాలుగా మారాయి. హిరమండల మండలంలోని ప్రిండ్రువాడ, కిట్టాలపాడు గ్రామాలకు వెళ్లె రహదారిలో వంతెనలు పాడువ్వడంతో పాటు రక్షణ గోడలు శిధిలమయ్యాయి. ప్రజలు ప్రమాదపు అంచున ప్రయాణించే పరిస్థితిలు నెలకొన్నాయి.