VIDEO: నాటు సారా బట్టీలపై దాడి

VIDEO: నాటు సారా బట్టీలపై దాడి

AKP: నాతవరం మండలం గుమ్ముడుగొండ గ్రామ పరిసర ప్రాంతాల్లో సారా తయారీ బట్టిలపై దాడి చేసినట్లు ఎస్సై వై.తారకేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఈ దాడిలో సారా తయారీకి ఉపయోగించే 300 లీటర్ల బెల్లపు పులుపును ధ్వంసం చేశామని చెప్పారు. గ్రామాల్లో ఎవరైనా నాటుసారా తయారు చేసినా, విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.