VIDEO: బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం

VIDEO: బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం

RR: బాలాపూర్ PS పరిధిలోని సదత్‌నగర్‌లో అర్ధరాత్రి స్క్రాప్ దుకాణంలో మంటలు చెలరేగాయి. ఈ సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.