ముత్యాలమ్మ జాతరలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షురాలు

ముత్యాలమ్మ జాతరలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షురాలు

SRPT: ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని జిల్లా బీజేపీ అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి అన్నారు. హుజూర్‌నగర్ పట్టణంలో ఆదివారం జరిగిన ముత్యాలమ్మ తల్లి జాతరలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజలలో సంతోషాన్ని నింపుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కొండా హరీష్ గౌడ్ పాల్గొన్నారు.