కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ అవనిగడ్డలో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ 
➢ జిల్లా వ్యాప్తంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు.. ఆనంద పడుతున్న విద్యార్థులు
➢ ఉయ్యూరులో “రైతన్నా మీ కోసం” కార్యక్రమం నిర్వహించిన ఏఎంసీ ఛైర్మన్ ప్రవీణ్ కుమార్
➢ మచిలీపట్నంలో ముగ్గురు విద్యార్థినులను ఢీకొన్న లారీ.. తప్పిన ప్రమాదం