రహదారంతా గుంతలు.. ప్రయాణం సాగేదేలా.?

రహదారంతా గుంతలు.. ప్రయాణం సాగేదేలా.?

PDPL: రామగుండం కార్పొరేషన్ పరిధి FCI ఎల్కలపల్లి మీదుగా వీర్లపల్లి, 8వ కాలనీకి వెళ్లాలంటే ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా ఈ రోడ్డు పరిస్థితి దారుణంగా ఉందని వాహనదారులు వాపోతున్నారు. ప్రమాదాలు జరుగుతన్నాఅధికారులు, పక్కనే ఉన్న RFCLయాజమాన్యం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై గుంతలు పడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందన్నారు.