తుని‌లో సందడి చేసిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్

తుని‌లో సందడి చేసిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్

KKD: తుని పట్టణంలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ శుక్రవారం సందడి చేశారు. ఒక ప్రైవేట్ మాల్ ప్రారంభోత్సవంలో కార్యక్రమంలో పాల్గొనటానికి ఆమె తుని వచ్చారు. ఈ సందర్భంగా హీరోయిన్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం పార్ట్-2 తీసేటప్పుడు తునిలోనే షూటింగ్ పెట్టమని డైరెక్టర్ అనిల్ రావిపూడి‌ని కోరతా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తెలిపారు.