VIDEO: శంషాబాద్‌లో విద్యార్థి సంఘాల ఆందోళన

VIDEO: శంషాబాద్‌లో విద్యార్థి సంఘాల ఆందోళన

RR: శంషాబాద్ సమీపంలోని వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్‌లో ఉన్నాయని, పెండింగ్‌లో ఉన్న బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు.