విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం
BDK: పినపాక సీతారాంపురం లో శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గమ్మ తల్లి దేవాలయం విగ్రహ ప్రతిష్ట, అన్నదాన కార్యక్రమానికి పాయం వెంకటేశ్వర్లును ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా ఆహ్వాన పత్రికను ఇవాళ అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కలిసి కార్యక్రమానికి విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.