'ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపుతాం'

'ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపుతాం'

TPT: జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సాన్నిధ్యంలో శ్రీకాళహస్తిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమం మంచి పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు.