'శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి'

'శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి'

NLG: శాంతియుతంగా గణేశ్ ఉత్సవాలు జరుపుకోవాలని డీఎస్పీ శివరాం రెడ్డి సూచించారు. బుధవారం జగిని టెక్స్ టైల్, ఆలివ్ డెంటల్ కేర్ వారి ఆధ్వర్యంలో దాదాపు 1500 మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసి మాట్లాడారు. మట్టి వినాయకులను పూజించి.. పర్యావరణాన్ని కాపాడుదామన్నారు. దాదాపు 15 సంవత్సరాలుగా సేవలందిస్తూ పర్యావరణ రక్షణ ధ్యేయంగా మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.