VIDEO: 'శతశాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలి'
AKP: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణతకు అధ్యాపకులు కృషి చేయాలని డీఐఈవో మద్దిలి వినోద్ బాబు సూచించారు. శుక్రవారం ఎలమంచిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బయాలజీ ఓరియంటేషన్ కార్యక్రమంలో బోటనీ, జువాలజీ సబ్జెక్టులు బోధించే అధ్యాపకులు పాల్గొన్నారు. వీరిని ఉద్దేశించి డీఐఈవో మాట్లాడుతూ.. విద్యార్థులకు జీవశాస్త్రంపై మరింత అవగాహన కల్పించాలన్నారు.