డి.ఎడ్ పరీక్షకు 79 మంది విద్యార్థులు హాజరు

డి.ఎడ్ పరీక్షకు 79 మంది విద్యార్థులు హాజరు

NRML: నిర్మల్ కస్బా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న డి.ఇడ్‌ మొదటి సంవత్సరం పరీక్షల్లో బుధవారం మొత్తం 88మందిలో 79 మంది హాజరయ్యారు. 9 మంది గైరాజరయ్యారు. పరీక్ష కేంద్రాన్ని జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ముడారపు పరమేశ్వర్ పరిశీలించారు. కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్, మెడికల్ సిబ్బంది తదితర ఏర్పాట్లు చేశారు.