అమరావతిలో 5వ రోజు WB& ADB బృందం పర్యటన

అమరావతిలో 5వ రోజు WB& ADB బృందం పర్యటన

GNTR: రాజధాని అమరావతిలో వరుసగా 5వ రోజు WB& ADB బృందం పర్యటన కొనసాగుతోంది. APCRDA ప్రధాన కార్యాలయంలో గ్రీవెన్స్ రిడ్రెస్సల్ మెకానిజం , ఈ మెకానిజం ద్వారా రాజధాని రైతుల నుంచి నమోదవుతున్న అర్జీల పరిష్కారం గురించి తెలుసుకున్నారు. అనంతరం అమరావతి నిర్మాణ పనులు జరుగుతున్న సైట్‌లలో కార్మికుల భద్రతకు తీసుకుంటున్న చర్యలను APCRDA అధికారులు వివరించారు.