నేటి నుంచి రెండో విడత నామినేషన్లు
SRCL: జిల్లాలో 2వ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బోయినపల్లి మండలంలోని 23 GPలు, 212 వార్డులు, ఇల్లంతకుంట మండలంలో 35 GPలు, 294 వార్డులు, తంగళ్ళపల్లి మండలంలో 30GPలు, 252 వార్డులలో ఎన్నికలకు డిసెంబర్ 2వ తేదీ వరకు ఉ.10:30 నుంచి సా.5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.