VIDEO: నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్న పోలీసులు

VIDEO: నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్న పోలీసులు

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్లు CI బాలాజీ వరప్రసాద్ తెలిపారు. గుండి క్రాస్ రోడ్ వద్ద ఓ కారులో 80KG Glycel BT విత్తనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. గుజరాత్ నుంచి కొనుగోలు చేసి రైతులకు అమ్మేందుకు తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. పట్టుబడ్డ నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.