కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ కడపలో ఆసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల ప్రత్యేక డ్రైవ్
✦ పులివెందులలో నూతన బీజేపీ కార్యాలయం ప్రారంభం 
✦ జిల్లాలోని ప్రైవేటు టీచర్లకు 12 నెలల వేతనం ఇవ్వాలి: DYFI
✦ ఉచిత వైఫై మోసాలపై జాగ్రత్తలు పాటించాలి: ఎస్పీ ధీరజ్