అవినీతి ఆరోపణలు.. క్షమాభిక్ష కోరిన ప్రధాని

అవినీతి ఆరోపణలు.. క్షమాభిక్ష కోరిన ప్రధాని

అవినీతి ఆరోపణల కేసులో తనకు క్షమాభిక్ష కోరుతూ ఇజ్రాయెల్ PM నెతన్యాహూ ఆ దేశ అధ్యక్షుడికి అధికారిక లేఖ రాశారు. తన అభ్యర్థనను రాష్ట్రపతి న్యాయ సలహా విభాగానికి సమర్పించినట్లు PMO తెలిపింది. 'నాపై విచారణ విషయంలో దేశం ముక్కలైంది. క్షమాభిక్ష ప్రసాదిస్తే దేశ ఐక్యతను పునరుద్ధరిస్తా. విచారణకు హాజరు కావడంతో దేశ వ్యవహారాల నిర్వహణకు ఆటంకం కలుగుతుంది' అని కోరినట్లు పేర్కొంది.