కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ జిల్లాలో మెగా పేరెంట్స్ మీటింగ్ విజయవంతం చేయాలి: కలెక్టర్ ఏ. సిరి
☞ చిప్పగిరి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ విక్రాంత్ పాటిల్
☞ హెల్మెట్ వినియోగంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ఆదోని ట్రాపిక్ పోలీసులు
☞ ఆదోని ప్రధాన రహదారిపై దర్న నిర్వహించిన మదిరే గ్రామస్తులు