కాకాణిపై పీటీ వారెంట్ విచారణ

NLR: ప్రభుత్వ భూమి కబ్జాకు సంబంధించిన కేసులో కాకాణిపై నెల్లూరు రెండో అదనపు జిల్లా కోర్టులో పీటీ వారెంట్‌పై గురువారం విచారణ జరిగింది. కాగుటూరులోని 14 ఏకరాల ప్రభుత్వ భూమిపై అక్రమంగా పట్టా సృష్టించినట్టు, దీనికోసం గుడ్లూరు ఎమ్మార్వో డిజిటల్ సంతకాన్ని కూడా అక్రమంగా వాడినట్టు కేసులో ఆరోపణలు ఉన్నాయి.